సీఎం జగన్ పై ట్రోలింగ్…కారణం ఏంటి…?

సీఎం జగన్ పై ట్రోలింగ్...కారణం ఏంటి...?
సీఎం జగన్ పై ట్రోలింగ్...కారణం ఏంటి...?

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సీఎం జగన్‌ చదువుతున్నారని ఏపీపీసీసీ చీఫ్‌ షర్మిల ఇటీవల ఓ సమావేశంలో విమర్శించారు. సన్నాహక సమావేశాల్లో తాము ముందుగానే సిద్ధం చేశారురాని  ఆదివారం తాడిపత్రిలో జరిగిన బహిరంగ సభలో జగన్ స్క్రిప్ట్‌ను చదివేందుకు వీలుగా ప్యాడ్ ఏర్పాటు చేశారు దీంతో నెటిజన్లు సీఎంను ట్రోల్ చేస్తున్నారు.