సారే కావాలి,కారే రావాలి అంటున్న జనం

సారే కావాలి,కారే రావాలి అంటున్న జనం
సారే కావాలి,కారే రావాలి అంటున్న జనం

కనిమెట్ట గ్రామం కొత్తకోట మండలం గ్రామగ్రామానా ప్రజలనుండి బిఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన.
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, కర్షకులు, కార్మికులు, కూలీలు.
కేసిఆర్ ని ఓడగొట్టినందుకు మూల్యం చెల్లించుకుంటున్నామని ప్రజలు వాపోయారు.

రైతుబంధులేదు,కళ్యాణలక్ష్మి లేదు,కరెంటులేదు,నీళ్ళులేవు,నల్లాలులేవు,రైతుభీమాలేదు…. కేసిఆర్ తోపాటు ఇవన్నీకూడా పోయాయని రైతులు నాయకులముందు ఆవేదన వ్యక్తంచేశారు.

మళ్ళీ కారే రావాలనీ, కేసిఆర్ గారే సిఎంగా ఉండాలని ప్రజలు అన్నారు.
లోకసభ ఎన్నికల్లో కారును గెలిపించి ప్రజావ్యతిరేక కాంగ్రెస్ కు బుద్ది చెబుతామని అన్నారు.
కార్యక్రమంలో కొత్తకోట మండల నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ,ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి మండల నాయకులు కొండారెడ్డి, ఆకుల శ్రీనివాసులు, గాడీల ప్రశాంత్, మాజీ సర్పంచ్ గాదం రాని పరమేష్ , గ్రామ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, వార్డు మెంబర్లు మాజీ సురేష్ యాదవ్, దూత మన్నెంకొండ, మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు.