శ్రామికులు లేని దేశం దేశమే కాదు

శ్రామికులు లేని దేశం దేశమే కాదు
శ్రామికులు లేని దేశం దేశమే కాదు

– ప్రపంచ శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య…

ప్రపంచ శ్రామికుల దినోత్సవం ఎంతో మంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేదని. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగ, కార్మికుల కృషి ఉంటుందని.అందుకు గుర్తింపుగా మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలో శ్రామికులు లేకుంటే ఏ వ్యాపారవేత్త లేడు. శ్రామికులు లేని దేశం.. దేశమే కాదు. శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలని ప్రపంచ కార్మిక ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలుపారూ.