వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ఇంటింటి ప్రచారం

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ఇంటింటి ప్రచారం
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారి ఎన్నికల ఇంటింటి ప్రచారం

వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రచారంలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్, వాటర్ ట్యాంక్, హరిజనవాడ ZPHS హైస్కూల్ ప్రాంతంలో సోమవారం 4 వ రోజు మార్నింగ్ వాక్ లో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ

ఆదర్శవంతమైన నాయకత్వంలో పార్టీని ముందుకు నడుపుతున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారికి గెలిపించాలి మల్లికార్జున్ కార్గే గారు మరియు రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు మ్యానిఫెస్టో

లక్ష వేతనం చదువుకున్న యువతకు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం యువ న్యాయం

రుణమాఫీ మరియు సామి నాథన్ కమిషన్పా ర్మూలా ఆధారంగా కనీసం మద్దతు ధర (MSP) కి చట్టపరమైన హోదా రైతు న్యాయం

జన గణన వ్యక్తి. ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కుల గణన

400 ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ కార్మికులందరికీ జాతీయ రోజువారి కనీస వేతనం శ్రామిక న్యాయం💫1 లక్ష ప్రతి సంవత్సరం ప్రతి పేద కుటుంబంలోకి ఒక మహిళకు నారీ న్యాయం
మన బ్రతుకులు మారాలంటే మన బాధలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతాడు మ్యానిఫెస్టో పెట్టిన ఐదు గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుంది కావున ప్రజలారా బిజెపి బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మి మోసపోకండి ప్రజల మధ్య ఉండే నాయకుడు ప్రజల సమస్య తీర్చే నాయకుడు మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి

ఈ మార్నింగ్ వాక్ లో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త వనపర్తి పట్టణ అధ్యక్షులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ కో ఆప్షన్ నెంబర్స్ మాజీ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ మత్స్యకార సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ సేవాదళ్ అన్ని వార్డుల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది