రోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

రోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు
రోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు

ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అన్నగారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి రోహన్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య గారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్ రావు, జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజి రమేష్, మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్,చేతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.. 💐