రేపు ఐజ మండల కేంద్రానికి మందకృష్ణ మాదిగ గారి రాక

రేపు ఐజ మండల కేంద్రానికి మందకృష్ణ మాదిగ గారి రాక
రేపు ఐజ మండల కేంద్రానికి మందకృష్ణ మాదిగ గారి రాక

రేపు ఐజ మండల కేంద్రానికి మందకృష్ణ మాదిగ గారి రాక

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ గారికి మద్దతు తెలుపుటకు బిజెపి పార్టీ తరఫున జోగులాంబ జిల్లాలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, మరియు అనుబంధ సంఘాలను కలుపుకొని బిజెపికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బిజెపి అభ్యర్థి తరపున ఐజ మండల కేంద్రంలోని జరిగే సమావేశమునకు విచ్చేయుచున్నారు. కనుక జిల్లాలోని ఎమ్మార్పీఎస్ దాని అనుబంధ సంఘాలతో పాటు దళిత సంఘాలు కూడా పాల్గొనాలని కోరుచున్నాం. ఇట్టి సమావేశానికి అభ్యర్థితోపాటు ఎంపీ. రాములు గారు, బిజెపి అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు పాల్గొంటారు.