రెండు రోజులు ఆపినంత మాత్రాన, కేసీఆర్ గొంతు నొక్కలేరు

రెండు రోజులు ఆపినంత మాత్రాన, కేసీఆర్ గొంతు నొక్కలేరు.
రెండు రోజులు ఆపినంత మాత్రాన, కేసీఆర్ గొంతు నొక్కలేరు.

ఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎన్నిక‌ల ప్ర‌చారంపై ఎలక్షన్ కమీషన్ 48 గంట‌ల పాటు నిషేధం విధించిడం అప్రజాస్వామ్యం.

కేసీఆర్ గారి బస్సు యాత్రతో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీలకు వెన్నులో వణుకు పుడుతుంది.

ప్రజాదరణ చూసి ఓర్వలేక కేసీఆర్ గారిపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి చేసిన కుట్ర.

కేసీఆర్ ను చూసి ఓటమి భయంతోనే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈసీ కి కంప్లైంట్.

ఇది ముమ్మాటికీ తెలంగాణ గొంతుక నులిమే ప్రయత్నమే!

రెండు రోజులు ఆపినంత మాత్రాన, కేసీఆర్ గొంతు నొక్కలేరు.

తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెలో కేసీఆర్ ఉంటారు. కాంగ్రెస్, బిజెపి లను ప్రజల కోసం నిలదీస్తారు.

డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.