మెరిట్ విద్యార్థి మౌనికను సన్మానించి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

మెరిట్ విద్యార్థి మౌనికను సన్మానించి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..
మెరిట్ విద్యార్థి మౌనికను సన్మానించి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

మెరిట్ విద్యార్థి మౌనికను సన్మానించి గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..
కేశంపేట పాతతాండా బి.అర్. ఎస్ గ్రామపార్టీ అధ్యక్షులు కేతావత్.రాములు లక్మి గార్ల కూతురు మౌనిక ఇంటర్ ఒకేషనల్ కోర్సులో 920మార్కులు సాధించింది.

ఈ సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు విద్యార్థినిని ఇంటికి పిలిపించుకొని అభినందించి సన్మానించారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే అద్భుతాలు సాధిస్తారని అన్నారు.ఉన్నతంగా ఎదిగి ఊరికి ప్రజలకు సేవ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్,మాణిక్యం, తిరుమల్,సర్పంచ్ గౌడానాయక్,మహేశ్వర రెడ్డి, జోహేబ్ హుస్సేన్,చిట్యాల.రాము పాల్గొన్నారు.