మార్నింగ్ వాక్ లో పాల్గొన్న: మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు

ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీ నందు PJP క్యాంప్ గ్రౌండ్ నందు
BRS పార్టీ నాగర్ కర్నూల్ MP అభ్యర్థి గౌరవ RS ప్రవీణ్ కుమార్ గారు గెలవాలని
మార్నింగ్ వాక్ లో పాల్గొని ప్రజలను అడుగుతున్న
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు
గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు

గ్రౌండ్ నందు క్రీడాకారులతో సరదాగా కాసేపు ఫుట్ బాల్, క్రికెట్ ఆడటం జరిగింది. అనంతరం
పట్టణ వార్డులలో తిరుగుతూ
పట్టణ ప్రజలను, పండ్లు, కూరగాయల, దుకాణదారుల వ్యాపారస్థులను కలిసి BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారి గుర్తు కారు గుర్తు పై ఓటు వేసి, వేయించగలరని ప్రజలను కోరారు.

ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గ సభ్యులు,BRS పార్టీ కార్యకర్తలు,టౌన్, మండల అధ్యక్షులు,నాయకులు,యువకులు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.