మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO..

మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO..
మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO..

మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO.. ధర ఎంతంటే

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 300 ఫేస్‌ లిఫ్ట్‌ కారు XUV 3XOను దేశీయ మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.

దీని ధర రూ.7.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ 300తో పోలిస్తే ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్ పరంగా కొన్ని మార్పులు చేశారు.

ఇందులో 360 కెమెరా, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ రియర్‌ ఏసీ వెంట్స్‌ ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. ఇది 3 రకాల ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది.