పార్లమెంట్ నిధులతో అద్భుతాలు సృష్టించవచ్చు…..

పార్లమెంట్ నిధులతో అద్భుతాలు సృష్టించవచ్చు.....
పార్లమెంట్ నిధులతో అద్భుతాలు సృష్టించవచ్చు.....

మార్నింగ్ వాక్ లో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,అర్.యస్.ప్రవీణ్ కుమార్ గారు.
ఈరోజు ఎకో పార్క్ నందు గౌరవ నిరంజన్ రెడ్డి గారితో కలసి ప్రవీణ్ కుమార్ గారు మార్నింగ్ వాక్ చేశారు.వాకర్స్ ను కలుసుకొని మద్దతు కోరారు.వ్యాయం, సెటిల్ ఆడి ప్రజలను ఉత్సాహపరిచారు.

ఈ సందర్బంగా అర్. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ నిరంజన్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారని,హరితవిప్లవం సాధించిన మరో స్వామినాథన్ అని కొనియాడారు.

గతములో ఉన్న పార్లమెంట్ సభ్యులు సమర్థత లేక కేంద్రనిధులు ఉపయోగములోకి తీసుకురాలేదని అన్నారు.
ప్రభుత్వ సర్వీస్ నందు ఉన్న అనుభవంతో అన్ని విభాగాలలో నిధులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి ప్రాజెక్టులు సాధించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని అన్నారు.

డ్రాప్ ఔట్ విద్యార్థుల జీవితాల్లో నిధులు తెచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపుతామని అన్నారు కేంద్రములో నిధులు సమర్థత లేక మురిగిపోతున్నాయని వాటిని ఉపయోగించుకొని పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.