పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నవాబుపేట మండలం ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమం

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నవాబుపేట మండలం ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమం
పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నవాబుపేట మండలం ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమం

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నవాబుపేట మండలం ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా నవాబ్ పేట్ మండల కేంద్రం లోని పులి మామిడి, చిట్టి గిద్ద మరియు చించల్ పేట గ్రామాలలో గడప గడపకు తిరిగి చేవెళ్ల MP అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తు లో కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారం చేపడితే ప్రజలు, దేశం అభివృద్ధి చెందుతారని కోరారు.

ఈ కార్యక్రమం లో గడ్డం రంజిత్ రెడ్డి గారి సతీమణి శ్రీ గడ్డం సీత రంజిత్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ నవాబ్ పేట్ మండల అధ్యక్షులు, B. బ్లాక్ అధ్యక్షులు, మండలం ఉప అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాల్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ శాఖల నాయకులు మాజీ సర్పంచ్ లు, MPTC లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.