పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారంలో మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి

పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారంలో మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి
పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారంలో మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి

పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా డోర్ టు డోర్ ప్రచారంలో మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి జోగులాంబ గద్వాల అసెంబ్లీ ఇన్చార్జి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలో డి అమరవాయి గ్రామంలో ఇంటింటా ప్రచారాలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం లో  పాల్గొన్నారు మన బతుకులు మారాలంటే మళ్ళా కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయాలి గ్యారెంటీ కార్డులు పంచి మన తెలంగాణ ముద్దుబిడ్డ మల్లు రవి గారికి ఓటు వేసి అతి మెజార్టీతో గెలిపించి మనం ఇచ్చే అతి పెద్ద బహుమతి మన ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారికి మనమిచ్చే బహుమానం మహిళలకు తెలపరిచారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాన్ తిప్పన్న సామేలు మాజీ వార్డ్ నెంబర్ ఆంజనేయులు ఆంజనేయులు హెచ్ రాజు లక్ష్మన్న తిమ్మయ్య బండ ఆనందం పాల్గొన్నారు.