నియామక పత్రం నీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య చేతుల మీదుగా అందుకుంటున్న ఎస్.కె రఫీ

నియామక పత్రం నీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య చేతుల మీదుగా అందుకుంటున్న ఎస్.కె రఫీ
నియామక పత్రం నీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య చేతుల మీదుగా అందుకుంటున్న ఎస్.కె రఫీ

గద్వాల నియోజకవర్గ మైనారిటీ అబ్జర్వర్ గాఎస్ కే రఫీ నియమించడంపై రఫీ మాట్లాడుతూ నాపై ఇంత బాధ్యతను గుర్తించి ఇచ్చిన మా నాయకురాలు జడ్పీ చైర్పర్సన్ గారికి AICCమైనారిటీ వైస్ చైర్మన్ ఫర్హాన్ అజ్మీ గారికి ఎస్ ఎ సంపత్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకుంటామని తెలపనైనది