నా ఊపిరి ఉండేత వారుకు ప్రజాసేవలో ఉంటాను

నా ఊపిరి ఉండేత వారుకు ప్రజాసేవలో ఉంటాను
నా ఊపిరి ఉండేత వారుకు ప్రజాసేవలో ఉంటాను

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆదివారం పానుగల్ మండలం మల్లాయి పల్లి గ్రామంలో ప్రవీణ్ కుమార్, కొల్లాపూర్ మాజీ ఎంపీపీ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం పాల్గొనరు.

డీఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిని గెలిపించాలని, అనుక్షణం ప్రజలకు సేవ  చేసుతాను , ప్రజలకు అండగా ఉంటాను అని  ప్రతి ఒక్కరూ సేవలో అవకాశం కల్పించాలని కోరారు