టిఆర్ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం

టిఆర్ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం
టిఆర్ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డ్ జ్యోతి కాలనీ పలు కాలనీలలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి G నివేదిత సాయన్న మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మీ ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి నివేదిత గారిని గెలిపించాలని కోరడం జరిగింది సత్యనారాయణ, గిరి, రావు, గురు, శివ, యాదగిరి, కాసిం, దశరథ్, పోశెట్టి ,రాజేందర్ , మాము, నవీన్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు