జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
జమ్ములమ్మ దేవతను దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

జోగులాంబ గద్వాల జిల్లా మంగళవారం రోజున  జమ్మిచెడు జమ్ములమ్మ దేవతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు రమ్య ఇండస్ట్రీ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో పురేందర్ కుమార్ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.