చాయ్ తలబ్ హోటల్ ను ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ

చాయ్ తలబ్ హోటల్ ను ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ
చాయ్ తలబ్ హోటల్ ను ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ

బస్ స్టాండ్ ముందు “చాయ్ తలబ్” హోటల్ ను ప్రారంభించిన మాజీ జడ్పీటీసీ,పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,బి ఆర్ ఎస్ నేతలు కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బస్టాండ్ ముందుగల కాంప్లెక్స్ లో మాజీ జడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ గారు పాల్గొని చాయ్ తలబ్ హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని చాయ్ తలబ్ హోటల్ యజమాని బాలవర్థన్ రెడ్డిని శుభాకాంక్షలు తెలియజేసి..అభినందించారు