గద్వాల పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విదంగా అన్ని విధాలా అభివృద్ధి పరిచాను

గద్వాల పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విదంగా అన్ని విధాలా అభివృద్ధి పరిచాను
గద్వాల పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విదంగా అన్ని విధాలా అభివృద్ధి పరిచాను

కాంగ్రెస్ మోసపూరితమైన ప్రలోబాలకు లొంగరాదు

ప్రతి వార్డులో కలిసి కట్టుగా పని చేద్దాం

RS ప్రవీణ్ కుమార్ ను గెలిపిద్దాం కేసీఆర్ గారికి కానుకగా ఇద్దాం

గతంలో ఎన్నడూ లేని విదంగా పది ఏళ్లలో బిఆర్ఎస్ పాలనలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమైంది

ఈనెల 08వ తేదీన కేటీఆర్ గారి పర్యటనను విజయవంతం చేద్దాం

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గద్వాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు

ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…

గద్వాల పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విదంగా అన్ని విధాలా అభివృద్ధి పరిచాను

ప్రతి సౌకర్యాన్ని గద్వాల పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చానని

విద్యా, వైద్యం, తాగునీటికీ లోటు లేకుండా గద్వాల పట్టణ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేసానాని తెలిపారు

దురదృష్టం ఏంటంటే బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి ఉంటే గద్వాల పట్టణానికి కేసీఆర్ గారి సహకారంతో ఏంతో అభివృద్ధి జరిగి ఉండేది

మాజీ మునిసిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ గారు ఈనెల 08వ తేదీన రానున్నారు వారి పర్యటనను విజయవంతం చేద్దాం.

మరో మంచి అవకాశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేద్దాం అభివృద్ధిని కొనసాగిద్దాం

ఇతర పార్టీలకు గద్వాలలో అవకాశం లేదు అవి చేస్తున్న మోసలను తెలివైన నడిగడ్డ ప్రజలు ముందే పసిగాడతారు

అందుకే నడిగడ్డలో అవకాశం ఇవ్వలేదు

ప్రతి ఒక్కరు ఎలాగైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో నేనుగా భావించి కష్టపడ్డారో అదే విదంగా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా భావించి పనిచేయాలని కోరారు

పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి ఇంతియాజ్ గారు మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి నడిచిన సమయంలో కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు గెలవడం ఆయన పనితనానికి నిదర్శనం

ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారికి చాలా మంచి సన్నిహిత్యాన్ని పొందారు మంచి పేరున్న ఎమ్మెల్యే గారు గద్వాల అభివృద్ధికి చాలా ఉపయోగించారు

నాకు గద్వాలతో పూర్వపు సంబంధం చాలా ఉంది గతంలో నేను గద్వాల చాలా సార్లు వచ్చాను అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది

బిఆర్ఎస్ పాలనలో ప్రత్యేకంగా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గద్వాల చాలా అభివృద్ధి చెందింది

ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి కూడా అదే ఆధరణ చూపిస్తారనిపిస్తుంది

ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు,దౌలు, రామకృష్ణ శెట్టి, షుకుర్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ఆలయం కమిటీ మాజీ చైర్మన్ సతీష్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ధర్మనాయుడు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.