గడిచిన 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బిజెపి పార్టీ ని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారు ఇది నిజం

6వ వార్డులో నేటినుండి గడ ప గడపకి కాంగ్రెస్ పార్టీ పథకా లను వివరిస్తూ 5గ్యారెంటీ కార్డులను అందజేయడం జరి గింది ఇట్టి కార్యక్రమం ముఖ్య అతిథిగా గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానించడం జరిగింది

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ మాట్లా డుతూ

గడిచిన 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బిజెపి పార్టీ ని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ల పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారు ఇది నిజం

ప్రజలు మార్పును కోరుకుం టున్నారు

హస్తంతోనే మార్పు సాధ్యం అని ప్రజలు బలంగా నమ్మి నేడు మల్లు రవి ఎంపీ గెలుపే లక్ష్యంగా నాంది పలకడం జరుగుతుంది

ప్రజలారా నమ్మండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుంది పై చెప్పిన ఐదు పథకాలను విజయవం తంగా చేసేందుకు కృషి చేస్తుం దని చెప్పారు

యువ న్యాయం గురించి నారీ న్యాయం గురించి రైతు న్యాయం గురించి శ్రామిక న్యాయం గురించి సామాజిక న్యాయం గురించి

ఇలా సమ సమాజ స్థాపన గురించి నిత్యం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి అందరు గుర్తించాలి

ఇట్టి కార్యక్రమంలో ప్రభాకర్ పాల్గొన్నవారు ఎంసీ నందు ,రవి , శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్ , ప్రభాకర్ సెకండ్ రైల్వే గేట్
తదితరులు పాల్గొన్నారు