కేసీఆర్ బస్సు యాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొత్తపల్లి లో స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు….

కేసీఆర్ బస్సు యాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం..

బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్న ప్రజలు..
పూలుజల్లుతూ అధినేతకు స్వాగతం..

తమ ప్రియతమ నేతను చూసేందుకు దారిపొడువునా బారులు తీరిన అభిమానం..

కేసీఆర్ బస్సు యాత్రతో గులాబీ మయమైన కొత్తపల్లి బస్టాండు రహదారి..

అభిమాన నేతకు ఘనస్వాగతం పలికిన ..బీఆర్ఎస్ శ్రేణులు..