కార్మికుల దినోత్సవం రోజున మేడే వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభను

కార్మికుల దినోత్సవం రోజున మేడే వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభను
కార్మికుల దినోత్సవం రోజున మేడే వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభను

మేడే (మే 1st) కార్మికుల దినోత్సవం రోజున మేడే వేడుకల సందర్భంగా భారీ బహిరంగ సభను హైదరాబాద్ పార్లమెంట్ ఉప్పుగూడ శివాజీ నగర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరియు గడ్డం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. కావున నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి.