కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ, శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం రాష్ట్రంలోని కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రమను నమ్ముకొని ముందుకు సాగుతున్న కార్మికుల జీవితాలలో ఈ మేడే కొత్త వెలుగులు తీసుకురావాలని కోరారు.