కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

హైదరాబాద్ కూకట్ పల్లి 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా హారతి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఆల్విన్ కాలనీ డివిజిన్ ఇంచార్జ్ గిరి ప్రసాద్ రెడ్డి ని శాలువతో సన్మానించి గౌరవించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వాసుదేవరావు, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, నాగేషగౌడ్, యాదగిరి, బాలస్వామి, నరసింహులు, సిద్దయ్య, రాజ్యలక్ష్మి, యోగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.