కారు గుర్తుకు ఓటేద్దాం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.

కారు గుర్తుకు ఓటేద్దాం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.
కారు గుర్తుకు ఓటేద్దాం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.

నిస్వార్థ సేవకుడిని గెలిపించుకుందాం, ప్రశ్నించే గోతుకాను చట్టసభల్లోకి పంపిందం.

కారు గుర్తుకు ఓటేద్దాం నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి rs ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిద్దాం.

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండో స్టేడియంలో,వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో,నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా

BRS యువ నాయకులు గంజిపేట రాజు గారు హాజరై పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది.

గంజిపేట రాజు తోపాటు అకేపోగు రాజు,మన్యం,బడేసాబ్,ప్రవీణ్ కుమార్,కలిమ్ తదితరులు హాజరయ్యారు