కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితమని చెప్తున్నా తుంగలో తొక్కుతున్న అధికారులు

కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితమని చెప్తున్నా తుంగలో తొక్కుతున్న అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితమని చెప్తున్నా తుంగలో తొక్కుతున్న అధికారులు

మేడికొండ గ్రామ ఎస్సీ కాలనీకి బిల్లు కడితే కరెంటు వస్తుందన్నా లైన్మెన్

కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితమని చెప్తున్నా తుంగలో తొక్కుతున్న అధికారులు

అధికారులు మాత్రం* బిల్లు కట్టండి చెప్తున్నా లైన్మెన్

జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల మేడికొండ గ్రామం
SC కాలని లో నిన్న ఈదురుగాలికి కరెంటు పోల్ విరిగిపోవడంతో ఎస్సీ కాలనీ మొత్తం కరెంటు లేదు మేడికొండ గ్రామ లైన్మెన్ కి ఫోన్ చేయగా మీరు కరెంట్ బిల్లు కడితేనే మేము లైన్ వేస్తామని అంటున్నారు దయచేసి అధికారులు ఇలా మాట్లాడుతుంటే sc కాలనీ గ్రామ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కరెంట్ 200 యూనిట్లు ఉచితం అని చెప్తుంటే ఈ అధికారులు మాత్రం కరెంట్ బిల్లు కడితేనే కరెంటు వస్తుంది అంటున్నా మేడికొండ గ్రామా లైన్మెన్.