కాంగ్రెస్ పార్టీ నుండి షేక్షవాలీ ని బహిష్కరించిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

కాంగ్రెస్ పార్టీ నుండి షేక్షవాలీ ని బహిష్కరించిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
కాంగ్రెస్ పార్టీ నుండి షేక్షవాలీ ని బహిష్కరించిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం విఠలాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ షేక్షావలి ఇటీవల ఒక మహిళను వేధించిన కేసులో ఉన్నందున మాజీ ఎంపీటీసీ షేక్షావల్లి ని కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఒక ప్రకటనలో తెలిపింది. మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి వారికి చోటు లేదని తెలిపారు.ఏ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలకు పలు పడితే ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ ప్రకటించారు.