కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారి సమక్షంలో…

మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్ అన్న గారి అధర్వంలో…

బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన….

36వ వార్డ్ వెంకటేష్ కార్పెంటర్, రాజు మరియు యూత్ సభ్యులు

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 36వ వార్డుకు చెందిన వెంకటేష్ కార్పెంటర్,రాజు మరియు యూత్ సభ్యులు వార్డ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా తిరుపతయ్య గారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరామని చెప్పారు.

ఈనెల 13వ తేదీనా జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడమే లక్ష్యంగా పని చేయాలనీ తిరుపతయ్య గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ బి.కోటేష్ పరుశ 36వ వార్డ్ యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.