కాంగ్రెస్ పార్టీకి ఓటువేసినందుకు.. మా నెత్తిన కుచ్చుల టోపీ తెచ్చుకున్నాం

కాంగ్రెస్ పార్టీకి ఓటువేసినందుకు.. మా నెత్తిన కుచ్చుల టోపీ తెచ్చుకున్నాం
కాంగ్రెస్ పార్టీకి ఓటువేసినందుకు.. మా నెత్తిన కుచ్చుల టోపీ తెచ్చుకున్నాం

కాంగ్రెస్ పార్టీకి ఓటువేసినందుకు.. మా నెత్తిన కుచ్చుల టోపీ తెచ్చుకున్నాం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి , మర్రికల్ గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ హర్షవర్థన్ రెడ్డిగారు, ఎన్నికల ఇంచార్జ్ మాజీ స్పోర్ట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ గారు.

ఆరు గ్యారెంటీ ల గారడి కీ మోసపోయామని.. ఇప్పుడు గోస పడుతున్నాం

ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలి

కెసిఆర్ సార్ ఉన్నన్ని రోజులు మా చెరువులు నిండుగా ఉన్నాయి.. కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది ..మేము కరువు పనికి పోతున్నాం..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని మోసం చేసి కెసిఆర్ ఇచ్చే 2000 పింఛనే ఇస్తున్నాడు

500 కే గ్యాస్ సిలిండర్ అని మాయమాటలు చెప్పారు ఇంతవరకు ఒక్క సిలిండర్ కూడా ఇయ్యలేదు

ఉచిత కరెంటు అని గొప్పగా చెప్పారు.. కానీ ఇప్పుడు బిల్లులు కట్టమంటున్నారు

అధికార అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన కాంగ్రెస్ నేతలు నెలకు దిగి రావాలంటే డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపాలి

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు, పాల్గొన్నారు