కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించండి AITUC

కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించండి AITUC
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించండి AITUC

ఎలాంటి అభివృద్ధి చేయనందుకే దేవుని పేరు చెప్పి ఓట్లడుగు తున్న మోడీ

అవినీతి కుంబకోణంలో కురకపోయినా బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించండి -AITUC

నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏలాంటి అభివృద్ధి చేయనందుకే ఇప్పుడు దేవుని పేరుతొ ఓట్లకోసంఅడుక్కోవటానికి వస్తున్నారని కార్మికులు ప్రజలు మోసపోవద్దని బీజేపీ ఉన్మాద శక్తులను ఓడిం చాలని -ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పిలుపు

సోమవారం నాడు ఏఐటీయూసీ రూపొందించిన అవినీతి ఊబిలో కురుక పోయిన బీజేపీ అనే పుస్తకాన్ని జిల్లా సీపీఐ కార్యాల యంలో విడుదల చేశారు.

ఈసందర్బంగా ఆంజనేయులు మాట్లాడుతూ 10ఏళ్లలో మోడీ కార్మికుల్ని రైతుల్ని ఆదుకోకుండా నల్ల చట్టాలు తెచ్చి అన్యాయం చేశారని విమర్శించారు. ప్రపంచం లోనే పెద్ద అబద్దాలు మోసాలు, తప్పుడు విష మాత ప్రచారాలు చేస్తున్నా వాళ్ళుగా నేడు బీజేపీ కీర్తి గడించిందన్నారు. ఫేక్ న్యూస్ తో సెంటిమెంట్ ను ప్రజలపై, హిందువుల పై రుద్ది రుద్ది దేశంలో విచ్చిన్నకర విధ్వంసకర వీబేదాలను సృష్టించారాని ఇప్పుడు దేశంలో రెండు వర్గాలుగా ఛీలపోయి ప్రజలు ఆవేశపూరీతంగా తయారైనారని ఆరోపించారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని, జనాధన్ ఖాతాలో 15లక్షలు వెస్తానని చెప్పిన మోడీ నల్లదనం తెస్తానని ఇప్పటికి తెలేదు.450ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 12వందల రూపాయలు అయిందన్నారు, gst, అధిక పన్నులు రేట్లు పెంచి శ్రమ జీవులను ప్రజలను ముంచుతు న్నారని ఆగ్రహం వెలి బుచ్చారు. చేసిన అభివృద్ధి గొప్పతనం ఏమిలేక దేవుళ్లను మతాన్ని బజారుకిడ్చారాణి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇండియా కూటమి అభ్యర్థులును గెలిపించండి అంటు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా సహాయకార్యదర్శి నారాయణ, ఆటో యూనియన్ అధ్యక్షులు తాటికుంట వెంకటేష్, aiyf జిల్లా కార్యదర్శి ఉప్పెరు కృష్ణా, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కాశీం, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు ఆశన్న, a