కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు

మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ గారికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాని అందజేసినాము తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గంధం సుమన్ మాదిగ మాట్లాడుతూ డీకే అరుణమ్మ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి మెజార్టీగా గెలిపిద్దాం కేంద్ర మంత్రిగా మన ఆడబిడ్డగా అవకాశం కల్పితం పాలమూరు మహిళా గౌరవిద్దాం అభివృద్ధి లక్ష్యంగా మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రతి పల్లె పట్టణం మండలాలు నియోజవర్గంలో దళిత ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుచున్నాము మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం డీకే అరుణమ్మ గారికి కమలం పువ్వు గుర్తుకు మెజార్టీగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుచున్నాము మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటు ఇన్చార్జి ఎనుముల శేఖర్ మాదిగ సంపూర్ణంగా మద్దతు ప్రకటించినారు తదితరులు పాల్గొన్నారు.