ఓయు నుండి విద్యార్థులను వెళ్ళగొట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్

ఓయు నుండి విద్యార్థులను వెళ్ళగొట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్
ఓయు నుండి విద్యార్థులను వెళ్ళగొట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్

ఓయు నుండి విద్యార్థులను వెళ్ళగొట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్

కాంగ్రెస్ నాయుకులు అనేక అబద్దాలు మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్ వచ్చింది కరువు తేచ్చింది.

కాంగ్రెస్ హయాంలో నిజంగా మార్పు వచ్చింది, కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యాలతో, చివరికి మా ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా కరెంట్ కోతలు, నీళ్లు లేవు.

ఇది తెలంగాణ కు అవమానకరం.

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క యూనివర్సిటీ కి నోటీసు లు ఇవ్వడం అంటే ప్రభుత్వం ఉందా అసలు రాష్ట్రంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎగిరిఎగిరి పడుతుంది.

నిన్న మధ్యహ్నం ఉస్మానియా యూనివర్సిటీ కి నోటీసు లు ఇచ్చారు కరెంట్, నీళ్లు లేవు సెలవులు ఇస్తున్నామన్నారు.

విసి, రిజిస్టర్ కి తెలియకుండా సర్కులర్ జారీ అయ్యిందా?

వి.సి, రిజిస్ట్రార్ కు కాకుండా ఒక దళిత మాదిగ సామాజిక వర్గ అధికారికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులపై ఉన్న వివక్ష అర్థం అవుతుంది.

ఎస్.సి, ఎస్.టి ఉద్యోగాలు అంటున్నారు మంచి జరిగితే మీ ఖాతాలో, ఏదైనా చెడు జరిగితే మా పైన చర్యలు తీసుకుంటారా?

షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వస్తే సీఎం కి, డిప్యూటీ సీఎం కి ఇవ్వాలి.

రుణమాఫీ ఇస్తామన్నారు ఇచ్చారా?24గంటలు విద్యత్ ఇస్టమన్నారు ఇచ్చారా?

అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్నికి ఎన్ని నోటీసులు ఇవ్వాలి, ఎలాంటి నోటీసులు ఇవ్వాలి ?

ఈ పార్లమెంట్ ఎన్నికలు ఓటు ద్వారా కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలి.

మీ హయాంలో సాగు నీరు లేదు, తాగునీరు లేదు.

గత పది సంవత్సరాలలో ఎప్పుడైనా హైదరాబాద్ ప్రజలు బిందలు పట్టుకొని ట్యాంకర్లు వద్దకు వెళ్లారు.

అసలు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండరు ఏది?

ప్రభుత్వం చెప్పుంది ప్రతిదీ బొగస్.

యూనివర్సిటీ లో ఫోర్త్ సెమిస్టరు ఉంది అప్పటి వరకు సెలవులు ఇవ్వకూడదు అలాంటిది ఎలా ఇస్తారు.

అంటే విద్యార్థులును ఊర్లుకు పోయి ఉపాధి హామీ పని చేసుకోమంటున్నారా?

యూనివర్సిటీ విద్యార్థులు సమస్యలును తెలుసుకొని బి.ఆర్.ఎస్ అధినేత కెసిఆర్ గారు వెంటనే స్పందించారు

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కోసం బి ఆర్ ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది

ఒక్క దళిత అధికారిని బలి పశువు చేద్దాం అని చూస్తున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన చర్యలు వలన సామాన్యలు ఇబ్బంది పడుతున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కోసం పుట్టిన పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ.

కేసీఆర్ గారు ప్రజలు సమస్యలు కోసం నిత్యం పోరాటం చేస్తారు.