ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర లేచి నడవ లేని పరిస్థితిలో ఉన్నాడు

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర లేచి నడవ లేని పరిస్థితిలో
ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర లేచి నడవ లేని పరిస్థితిలో

ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి అలంపూర్ జోగులాంబ టెంపుల్ దగ్గర లేచి నడవ లేని పరిస్థితిలో ఉన్నాడు.అక్కడ ఉన్నవారు అడ్రస్ అడిగితే మా ఊరు అయిజ మేము వైశ్యులం (కోమిటి) మాకు అయిజలో షాప్ ఉంది అంటున్నాడు అంట. అక్కడ ఉన్న కొంతమంది ఆ వ్యక్తి కి చికిత్స కోసం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.ఈ వ్యక్తి ఎవరికైనా తెలిస్తే అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్లవలసిందిగా మనవి…
9885737345