ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌

ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌
ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌

ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు.

ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది.

ఈ నెల 9న కేదార్‌నాథ్‌ ధామ్‌కు చేరుకుంటుంది.