ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ లో ప్రచారం లో నిరంజన్ రెడ్డి గారు

ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ లో ప్రచారం లో నిరంజన్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ లో ప్రచారం లో నిరంజన్ రెడ్డి గారు

ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్ లో వనపర్తి జాతిపిత టైగర్ నిరంజన్ రెడ్డి గారు పాల్గొని కెసిఆర్ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెబ్బేరు మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపు ఇవ్వడం జరిగింది