ఇంటింటికి బిజెపి పార్టీ ప్రచారం కార్యక్రమంలో బిజెపి నాయకులు

ఇంటింటికి బిజెపి పార్టీ ప్రచారం కార్యక్రమంలో బిజెపి నాయకులు
ఇంటింటికి బిజెపి పార్టీ ప్రచారం కార్యక్రమంలో బిజెపి నాయకులు

ఈ రోజు అయిజ మండలం లోని రాజాపురం గ్రామం లో బీజేపీ మండలఅధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమం లో భాగంగా గ్రామంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ…..

ఐజ మండలం రాజాపురం గ్రామంలో ఇంటింటికి బిజెపి పార్టీ ప్రచారం కార్యక్రమంలో భాగంగా మే నెల 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని గెలిపించడానికి కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరడమైనది.
ఈ కార్యక్రమంలో మండల, సీనియర్ నాయకులు మేడికొండ భీమ్ సేన్ రావ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్. జనార్ధన్ వీరన్న రాజశేఖర్ ఓబులేష్ లు పాల్గొన్నారు