అలంపూర్ నియోజకవర్గం లో BRS పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

అయిజ పట్టణంలో రెడ్డి (రాయల్) ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అలంపూర్ తాలూకా ముఖ్య కార్యకర్తల సమావేశంకు

ముఖ్య అతిథులుగా హాజరైన
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ శ్రీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు

అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు

శ్రీమతి ప్రేమలత పల్లయ్య గారు
BRS పార్టీ అలంపూర్ నియోజకవర్గం

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే గార్లు మాట్లాడుతూ నేడు జరిగిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఎంపీ ఎలక్షన్స్ ఉన్నందుకు మన బి అర్ ఏస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గా నిలిచిన
శ్రీ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటు భారీ మెజారిటీతో గెలిపించాలని అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో BRS పార్టీ ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.