అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు

అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు
అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ లో నూతన అపెక్స్ స్కాన్ సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది.

డాక్టర్ గారు ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .

అనంతరం గద్వాల ఎమ్మెల్యే స్కాన్ సెంటర్ ను పరిశీలించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోడిగుడ్ల సలాం మాజీద్, గోపి రెడ్డి, రామకృష్ణ శెట్టి ,మోబిన్, మధు, లక్ష్మీకాంత్ రెడ్డి, సీతారాముల, నర్సింహులు, మౌలాలి, రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.